Sunday, 26 May 2013

Avani vibhundu nerupariyai

Avani vibhundu nerupariyai chariyinchina golchuvaara le Tlavagunu lainanemi?panulanniyu jekuru vaarichethane Pravimala neethisaali yagu raamuni kaaryamu markatambule Thavili yonarpave jaladhidaati suraaruladrunchi bhaaskaraa//9// ఈ పద్యంలో కవి ఏమని చెబుతున్నాడంటే రాజు తెలివి గలవాడు అయితే చాలు.చిన్నవారి చేత కూడా పనులు చేయించుకుని విజయము సాథించగలతాడు.ఈ విషయంగా రాముని ప్రస్తావన తెచ్చాడు.రాముడు అడవులకు కట్టుబట్టలతో,అదీ నార చీరలు ధరించి వచ్చాడు.మందీ,మార్బలం లేదు.తనతో తమ్ముడూ,భార్య తప్ప!సీతాపహరణం అయింది.అప్పుడు రాముడు వానరుల సహాయం తోటే మహాబలశాలి,శివభక్తుడు అయిన రావణాసురుడిని,అతనివారిని నేలకరిపించాడు.అంటే రాజు తెలివి,నేర్పరితనం,పది మందిని తనతో తీసుకెళ్ళగలిగే గుణం కలిగి ఉండాలి.

No comments:

Post a Comment